విశాఖ ఎస్‌ఆర్ షాపింగ్ మాల్‌లో సాక్షి పండుగ సంబంరాలు | SR go shopping sakshi in relation to the festival | Sakshi
Sakshi News home page

విశాఖ ఎస్‌ఆర్ షాపింగ్ మాల్‌లో సాక్షి పండుగ సంబంరాలు

Published Wed, Dec 24 2014 9:33 PM | Last Updated on Mon, Oct 1 2018 6:33 PM

SR go shopping sakshi in relation to the festival

విశాఖ: విశాఖ జగదాంబ జంక్షన్ ఎస్‌ఆర్ షాపింగ్ మాల్‌లో సాక్షి పండుగ సంబంరాలు మొదలైయ్యాయి. తొలి డ్రాను విశాఖ జిల్లా కలెక్టర్ యువరాజ్ చేతుల మీదుగా తీశారు. ఈ డ్రాలో రవీంద్రనగర్‌కు చెందిన ఎ. చంద్రశేఖరావు రూ.లక్ష బహుమతి గెలుచుకున్నారు. డ్రా గెలుచుకున్న ఎ.చంద్రశేఖరావుకు ఫోన్ ద్వారా  తెలియజేసి అభినందనలు తెలిపారు కలెక్టర్ యువరాజ్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement