'చిరంజీవి ఆవిష్కరించిన విగ్రహానికి అనుమతిలేదు' | sri krishnadevaraya idol has no permission, which inaugurated by chiranjeevi | Sakshi
Sakshi News home page

'చిరంజీవి ఆవిష్కరించిన విగ్రహానికి అనుమతిలేదు'

Published Mon, May 18 2015 2:31 PM | Last Updated on Sun, Sep 3 2017 2:17 AM

'చిరంజీవి ఆవిష్కరించిన విగ్రహానికి అనుమతిలేదు'

'చిరంజీవి ఆవిష్కరించిన విగ్రహానికి అనుమతిలేదు'

రైల్వేకోడూరు: రెండు రోజుల క్రితం వైఎస్ఆర్ కడప జిల్లా రైల్వే కోడూరులో సినీ నటుడు, ఎంపీ చిరంజీవి పాల్గొన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం వివాదాస్పదంగా మారింది. రైల్వేకోడూరులో చిరంజీవి.. శ్రీకృష్ణదేవరాయలు విగ్రహాన్నిఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే నిర్వాహకులు ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతి తీసుకోలేదు. దాంతో విగ్రహం పెట్టడానికి అనుమతి లేదంటూ 18 మంది నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement