కర్నూలు: శ్రీశైలం జలశయంలో చేరిన వరద ఉధృతితో ప్రస్తుత నీటిమట్టం 855.10 అడుగులకు చేరింది. అయితే ఇన్ప్లోలో 8వేల క్యూసెక్కులు, ఔట్ఫ్లోలో 28.539 క్యూసెక్కులు నీరు ఉన్నట్టు అధికారులు తెలిపారు. కాగా, శ్రీశైలం లెఫ్ట్ పవర్ హౌస్లో 4 జనరేటర్ల ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నట్టు వెల్లడించారు.
855.10 అడుగులకు చేరిన శ్రీశైలం నీటిమట్టం
Published Wed, Nov 26 2014 7:30 AM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
Advertisement
Advertisement