సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదాకు సమానంగా ప్యాకేజీ ఇస్తామని కేంద్రం తెలిపిందని, విదేశీ ఆర్థిక సాయం ప్రాజెక్టులకు నిధులు, కేంద్ర పథకాల కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా 90:10 శాతంగా ఇస్తామని కేంద్రం చెప్పడంతో ప్యాకేజీకి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment