బండలాగుడు పోటీలు ప్రారంభం | stonepulling compitation in karnool distirict | Sakshi
Sakshi News home page

బండలాగుడు పోటీలు ప్రారంభం

Published Sat, Jan 24 2015 4:33 PM | Last Updated on Sat, Sep 2 2017 8:12 PM

stonepulling compitation in karnool distirict

బేతంచర్ల : కర్నూలు జల్లా బేతంచర్ల మండలంలోని యాబై గ్రామంలో రాష్ట్ర స్థాయి బండలాగు పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. చెన్నకేశవ స్వామి ధ్వజస్తంభ ప్రతిష్ఠ ఉత్సవాల సందర్భంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ పోటీలను వీక్షించడానికి చుట్ట ప్రక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో ఉత్సవాలకు తరలివచ్చారు. ఈ పోటీలను ఎంపీటీసీ సభ్యురాలు నాగలలితమ్మ, సర్పంచ్ వరప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే ఏర్పాట్లను సమీక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement