అంతర కళాశాలల క్రీడా పోటీలు ప్రారంభం
Published Sun, Dec 11 2016 12:04 AM | Last Updated on Mon, Sep 4 2017 10:23 PM
భానుగుడి(కాకినాడ) :
జేఎ¯ŒSటీయూకేలో అంతర కళాశాలల అ«థ్లెటిక్ పోటీలను వీసీ వి.ఎస్.ఎస్.కుమార్ శనివారం ప్రారంభించారు. క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించి, పావురాను గాల్లోకి వదిలారు. క్రీడలకు వర్సిటీ పెద్దపీట వేస్తోందని చెప్పారు. వర్సిటీ అనుబంధ కళాశాలల నుంచి 200 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.
తొలిరోజు విజేతలు వీరే..
మహిళా విభాగం 1500 మీటర్ల పరుగులో ఎం.సాయి చందన, ఎల్.భార్గవి, కె.దివ్యారెడ్డి, 100 మీటర్ల పరుగులో కె.కీర్తి, షేక్ సబీనా, ఐ.బాలభార్గవి, డిçస్క్‌త్రోలో కె.వసుధారెడ్డి, సిహెచ్.యామిని, ఎ.సచ్చిదానంద గీతలు, హైజంప్‌లో ఎస్.తనూష, డి.పల్లవి, జి.నాగబిందు తొలి మూడు స్థానాల్లో నిలిచారు.
పురుషుల విభాగం 1500 మీటర్ల పరుగులో కె.శివ, పి.కృష్ణ చైతన్య, కేఎ¯ŒSఎస్‌కే నితీష్, 100 మీటర్ల పరుగులో వి.తిరుమల రావు, జి.స్వామి, ఎస్.సూర్యపవ¯ŒSకుమార్, ట్రిపుల్ జంప్‌లో బి.వినోద్‌కుమార్, ఎస్.జితేందర్ కుమార్, బి.అఖిల్ గౌతమ్, షాట్‌పుట్‌లో ఎం.పునీత్‌కుమార్, బి.విజయ రోహిత్, బి.రాజేష్, హైజంప్‌లో డి.వెంకటేశ్వరరావు, పి.శశాంక్ చౌదరి, ఎ¯ŒS.గోపాలకృష్ణ వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచినట్టు స్పోర్ట్స్ కౌన్సిల్ కార్యదర్శి శ్యామ్‌కుమార్ తెలిపారు.
Advertisement
Advertisement