భద్రత కట్టుదిట్టం | Strong Room Safety Duties Shifts For Officials in Prakasam | Sakshi
Sakshi News home page

భద్రత కట్టుదిట్టం

Published Fri, Apr 26 2019 1:23 PM | Last Updated on Fri, Apr 26 2019 1:23 PM

Strong Room Safety Duties Shifts For Officials in Prakasam - Sakshi

పేస్‌ కాలేజ్‌లో పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు పరిశీలిస్తున్న కలెక్టర్‌ వినయ్‌చంద్, జేసీ నాగలక్ష్మి (ఫైల్‌)

ఒంగోలు సిటీ: సార్వత్రిక ఎన్నికల్లో తొలివిడతగా పోలింగ్‌ పూర్తయిన జిల్లాలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద పహారాను కట్టుదిట్టం చేశారు. ఒంగోలుకు శివారులోని పేస్‌ ఇంజినీరింగ్‌ కళాశాల, రైజ్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈవీంఎలను భద్రపరిచారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరించి కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకున్నారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద భద్రత పర్యవేక్షణ బాధ్యతలను కలెక్టర్, ఎస్పీలే చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మే 22వ తేది వరకు తహశీల్దార్లకు పర్యవేక్షణ బా«ధ్యతలను అప్పగించారు. వీరు మూడు షిఫ్ట్‌లలో 24 గంటల పాటు పని చేయాలి. వీరితో పాటు విధుల్లో ఉన్న భద్రతా దళాల విధులు సక్రమంగా నిర్వహిస్తున్నారో లేదో పర్యవేక్షించేందుకు కోఆర్డినేటింగ్‌ అధికారులుగా ఆర్మ్‌ర్డ్‌ రిజర్వు అధికారులను నియమించారు. మూడంచెల్లో భద్రత నిర్వహించాలి. వాహనాలను బయటే నిలపాలని ఆదేశాలు జారీ చేశారు. స్ట్రాంగ్‌ రూమ్‌లకు రెండు తాళాలు..ఒకటి కలెక్టర్‌ దగ్గర.. మరొకటి రిటర్నింగ్‌ అధికారి వద్ద ఉంచాలి. స్ట్రాంగ్‌ రూమ్‌ ద్వారం కన్పించేలా సీసీ కెమెరాలు సాయుధ బలగాల గస్తీ పకడ్బందీగా ఉండాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే కలెక్టర్, ఎస్పీ ఆకస్మికంగా స్ట్రాంగ్‌ రూమ్‌లను పరిశీలిస్తున్నారు. ఈ నెల 26 నుంచి వచ్చే నెల 22వ తేదీ వరకు తహశీల్దార్లను నియమించారు. మొదటి షిఫ్ట్‌ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు,రెండో షిఫ్ట్‌ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, మూడో షిఫ్ట్‌ రాత్రి 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు నిర్వహించే విధంగా నిర్ణయించారు. ఈ షిఫ్ట్‌లకు నియమించిన అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి.

పేస్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలోని స్ట్రాంగ్‌ రూమ్‌లకు..
ఏప్రిల్‌ 26వ తేదీ చిన్నగంజాం, మార్టూరు, కారంచేడు తహశీల్దార్లు ఆర్‌.రామాంజనేయులు, ఆర్‌.మల్లేశ్వరరావు, కేవీ శశికుమార్‌. పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ ఆర్‌ఐ జి.పూర్ణచంద్రారెడ్డి.
27వ తేదీ: వేటపాలెం, సంతమాగులూరు, ఎస్‌ఎన్‌పాడు తహశీల్దార్లు షేక్‌ గౌస్‌బుడే, కె.నెహ్రూబాబు, డి.పద్మనాభుడు. పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ సీఐ ఎండీ మొయిన్‌.
28వ తేదీ: మార్టూరు,కొరిశపాడు, మద్దిపాడు తహశీల్దార్లు ఆర్‌.మల్లేశ్వరరావు, ఐ.ఈశ్వరరెడ్డి, వి.కృష్ణారావు. పోలీసు అధికారిగా డీటీసీ ఆర్‌ఐ జె.రాజారావు.
29వ తేదీ: కారంచేడు, చిన్నగంజాం, నాగులుప్పలపాడు తహశీల్దార్లు కేవీ శశికుమార్, ఆర్‌.రామాంజనేయులు, బి.సోమ్లానాయక్‌. పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ ఆర్‌ఐ జి.పూర్ణచంద్రారెడ్డి.
30వ తేదీ: కొరిశపాడు, సంతనూతలపాడు, వేటపాలెం తహశీల్దార్లు ఐ.ఈశ్వరరెడ్డి, డి.పద్మనాభుడు, షేక్‌ గౌస్‌బుడే సాహెబ్‌. పోలీసు అధికారి డీటీసీ సీఐ ఎండీ మొయిన్‌.
మే 1వ తేదీ: నాగులుప్పలపాడు, మద్దిపాడు, మార్టూరు తహశీల్దార్లు బి.సోమ్లానాయక్, వి.కృష్ణారావు, ఆర్‌.మల్లేశ్వరరావు. పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ ఆర్‌ఐ జె.రాజారావు.
2వ తేదీ: సంతనూతలపాడు, నాగులుప్పలపాడు, చిన్నగంజాం తహశీల్దార్లు పద్మనాభుడు, బి.సోమ్లానాయక్, ఆర్‌.రామాంజనేయులు. పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ ఆర్‌ఐ జి.పూర్ణచంద్రారెడ్డి.
3వ తేదీ: సంతమాగులూరు, వేటపాలెం, కొరిశపాడు తహశీల్దార్లు కె.నెహ్రూబాబు, షేక్‌ గౌస్‌బుడే సాహెబ్, ఐ.ఈశ్వరరెడ్డి. పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ సీఐ ఎండీ మొయిన్‌.
4వ తేదీ: చినగంజాం,మార్టూరు, కారంచేడు తహశీల్దార్లు రామాంజనేయులు, ఆర్‌.మల్లేశ్వరరావు, కేవీ శశికుమార్‌. పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ ఆర్‌ఐ జె.రాజారావు.
5వ తేదీ: వేటపాలెం,సంతమాగులూరు, ఎస్‌ఎన్‌ పాడు తహశీల్దార్లు షేక్‌ గౌస్‌బుడే సాహెబ్, కె.నెహ్రూబాబు, డి.పద్మనాభుడు. పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ ఆర్‌ఐ జి.పూర్ణచంద్రారెడ్డి.
6వ తేదీ: మార్టూరు,కొరిశపాడు, మద్దిపాడు తహశీల్దార్లు ఆర్‌.మల్లేశ్వరరావు, ఐ.ఈశ్వరరెడ్డి, వి.కృష్ణారావు.పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ సీఐ ఎండీ మొయిన్‌.
7వ తేదీ: కారంచేడు, చిన్నగంజాం, నాగులుప్పలపాడు తహశీల్దార్లు కేవీ శశికుమార్, ఆర్‌.రామాంజనేయులు, బి.సోమ్లానాయక్‌. పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ ఆర్‌ఐ జె.రాజారావు.
8వ తేదీ: కొరిశపాడు, ఎస్‌ఎన్‌ పాడు, వేటపాలెం తహశీల్దార్లు ఐ.ఈశ్వరరెడ్డి, పద్మనాభుడు, షేక్‌ గౌస్‌బుడే సాహెబ్‌. పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ ఆర్‌ఐ జి.పూర్ణచంద్రారెడ్డి.
9వ తేదీ నాగులుప్పలపాడు, మద్దిపాడు, మార్టూరు తహశీల్దార్లు బి.సోమ్లానాయక్, వి.కృష్ణారావు, ఆర్‌.మల్లేశ్వరరావు. పోలీసు అ«ధికారి ఒంగోలు డీటీసీ సీఐ ఎండీ మొయిన్‌.
10వ తేదీ: సంతనూతలపాడు, నాగులుప్పలపాడు, చిన్నగంజాం తహశీల్దార్లు పద్మనాభుడు, బి.సోమ్లానాయక్, ఆర్‌.రామాంజనేయులు. పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ ఆర్‌ఐ జె.రాజారావు.
11వ తేదీ: సంతమాగులూరు, వేటపాలెం, కొరిశపాడు తహశీల్దార్లు కె.నెహ్రూబాబు, షేక్‌ గౌస్‌బుడే సాహెబ్, ఐ.ఈశ్వరరెడ్డి. పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ ఆర్‌ఐ జి.పూర్ణచంద్రారెడ్డి.
12వ తేదీ: చిన్నగంజాం,మార్టూరు, కారంచేడు తహశీల్దార్లు రామాంజనేయులు, ఆర్‌.మల్లేశ్వరరావు, కేవీ శశికుమార్‌. పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ సీఐ ఎండీ మొయిన్‌.
13వ తేదీ: వేటపాలెం, సంతమాగులూరు, సంతనూతలపాడు తహశీల్దార్లు షేక్‌ గౌస్‌బుడే సాహెబ్, కె.నెహ్రూబాబు, డి.పద్మనాభుడు. పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ సీఐ జె.రాజారావు.
14వ తేదీ: మార్టూరు, కొరిశపాడు, మద్దిపాడు తహశీల్దార్లు ఆర్‌.మల్లేశ్వరరావు, ఐ.ఈశ్వరరెడ్డి, వి.కృష్ణారావు. పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ ఆర్‌ఐ జి.పూర్ణచంద్రారెడ్డి.
15వ తేదీ: కారంచేడు, చిన్నగంజాం, నాగులుప్పలపాడు తహశీల్దార్లు కేవీ శశికుమార్, కె.రామాంజనేయులు, బి.సోమ్లానాయక్‌. పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ సీఐ ఎండీ మొయిన్‌.
16వ తేదీ: కొరిశపాడు,సంతనూతలపాడు, వేటపాలెం తహశీల్దార్లు ఐ.ఈ«శ్వరరెడ్డి, డి.పద్మనాభుడు, షేక్‌ గౌస్‌బుడే సాహెబ్‌. పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ ఆర్‌.ఐ జె.రాజారావు.
17వ తేదీ: నాగులుప్పలపాడు, మద్దిపాడు, మార్టూరు తహశీల్దార్లు బి.సోమ్లానాయక్, వి.కృష్ణారావు, ఆర్‌.మల్లేశ్వరరావు. పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ ఆర్‌ఐ జి.పూర్ణచంద్రారెడ్డి.
18వ తేదీ: సంతనూతలపాడు, నాగులుప్పలపాడు, చిన్నగంజాం తహశీల్దార్లు డి.పద్మనాభుడు, బి.సోమ్లానాయక్, ఆర్‌.రామాంజనేయులు. పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ సీఐ ఎండీ మొయిన్‌.
19వ తేదీ: సంతమాగులూరు, వేటపాలెం, కొరిశపాడు తహశీల్దార్లు కె.నెహ్రూబాబు, షేక్‌ గౌస్‌బుడే సాహెబ్, ఐ.ఈశ్వరరెడ్డి. పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ ఆర్‌ఐ రాజారావు.
20వ తేదీ: చిన్నగంజాం, మార్టూరు, కారంచేడు తహశీల్దార్లు ఆర్‌.రామాంజనేయులు, ఆర్‌.మల్లేశ్వరరావు, కేవీ శశికుమార్‌. పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ ఆర్‌ఐ జి.పూర్ణచంద్రారెడ్డి.
21వ తేదీ: వేటపాలెం,సంతమాగులూరు, సంతనూతలపాడు తహశీల్దార్లు షేక్‌ గౌస్‌బుడే సాహెబ్, కె.నెహ్రూబాబు, డి.పద్మనాభుడు. పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ సీఐ ఎండీ మొయిన్‌.
22వ తేదీ:మార్టూరు, కొరిశపాడు, మద్దిపాడు తహశీల్దార్లు ఆర్‌.మల్లేశ్వరరావు, ఐ.ఈశ్వరరెడ్డి, వి.కృష్ణారావు. పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ ఆర్‌ఐ జె.రాజారావులను నియమించారు.  

రైజ్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలోని స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద
26వ తేదీ: దోర్నాల, పొదిలి, కనిగిరి తహశీల్దార్లు వీవీ రామకృష్ణ, ఎస్‌.కె.హమీద్, కె.రాజ్‌కుమార్‌. పోలీసు అధికారి ఒంగోలు సీసీఎస్‌ సీఐ పి.పరంధామయ్య.
27వ తేదీ: వీవీపాలెం, లింగసముద్రం, గుడ్లూరు తహశీల్దార్లు జి.సిద్ధార్ధ, జి.ఆనందరావు, సి.రవీంద్రబాబు. పోలీసు అధికారి ఒంగోలు డీటీఆర్‌బీ సీఐ కె.రవికిరణ్‌.
28వ తేదీ: పీసీపల్లి, వెలిగండ్ల, టంగుటూరు తహశీల్దార్లు ఎస్‌.సత్యన్నారాయణ, టి.కోటేశ్వరరావు, ఎన్‌.రవీంద్రనాథ్‌. పోలీసు అధికారి ఒంగోలు వీఆర్‌ సీఐ టీ.ఎక్స్‌.అజయ్‌కుమార్‌.
29వ తేదీ: హెచ్‌ఎం పాడు, సీఎస్‌పురం, మర్రిపూడి తహశీల్దార్లు ఎస్‌.రామలింగేశ్వరరావు, శ్రీనివాసులు, వి.రవికుమార్‌. పోలీసు అధికారి ఒంగోలు సీసీఎస్‌ సీఐ పి.పరంధామయ్య.
30వ తేదీ: పామూరు, కురిచేడు, పొన్నలూరు తహశీల్దార్లు వెంకటరత్నం, ఎస్‌.కె.జాన్‌ సైదులు, ఎంవీ కృష్ణారావు.  పోలీసు అధికారి ఒంగోలు డీటీఆర్‌బీ సీఐ కె.రవికిరణ్‌.
మే 1వ తేదీ: తాళ్లూరు,ముండ్లమూరు, యర్రగొండపాలెం తహశీల్దార్లు ఎంవీకే సుధాకర్, జి.నాంచారయ్య, బీకేఎం ఐయ్యంగార్‌. పోలీసు అధికారి ఒంగోలు వీఆర్‌ సీఐ టీ.ఎక్స్‌.అజయ్‌కుమార్‌.
2వ తేదీ: తర్లుపాడు,కొండపి, సింగరాయకొండ తహశీల్దార్లు టి.శ్రీనివాసులు, జి.శ్రీనివాసులు, ఎస్‌.వరకుమార్‌. పోలీసు అధికారి ఒంగోలు సీసీఎస్‌ సీఐ పి.పరంధామయ్య.
3వ తేదీ: దోర్నాల, పొదిలి, కనిగిరి తహశీల్దార్లు వీవీ రామకృష్ణ, ఎస్‌.కె.హమీద్, కె.రాజ్‌కుమార్‌. పోలీసు అధికారి  ఒంగోలు డీటీఆర్‌బీ సీఐ కె.రవికిరణ్‌.
4వ తేదీ: వీవీపాలెం, లింగసముద్రం, గుడ్లూరు తహశీల్దార్లు జి.సిద్ధార్ధ, జి.ఆనందకుమార్, సి.రవీంద్రబాబు.పోలీసు అధికారి ఒంగోలు వీఆర్‌ సీఐ టీ.ఎక్స్‌.అజయ్‌కుమార్‌.
5వ తేదీ: పీసీపల్లి, వెలిగండ్ల, టంగుటూరు తహశీల్దార్లు ఎస్‌.సత్యన్నారాయణ, టి.కోటేశ్వరరావు, రవీంద్రనాథ్‌. పోలీసు అధికారి ఒంగోలు సీసీఎస్‌ సీఐ పి.పరంధామయ్య.
6వ తేదీ: హెచ్‌ఎంపాడు, సీఎస్‌పురం, మర్రిపూడి తహశీల్దార్లు ఎస్‌.రామలింగేశ్వరరావు, శ్రీనివాసులు, వి.రవికుమార్‌. పోలీసు అధికారి ఒంగోలు డీటీఆర్‌బీ సీఐ కె.రవికిరణ్‌.
7వ తేదీ: పామూరు, కురిచేడు, పొన్నలూరు తహశీల్దార్లు వెంకటరత్నం, ఎస్‌.కె.జాన్‌ సైదులు, ఎంవీ కృష్ణారావు. పోలీసు అధికారి ఒంగోలు వీఆర్‌ సీఐ టీఎక్స్‌ అజయ్‌కుమార్‌.
8వ తేదీ: తాళ్లూరు,ముండ్లమూరు, యర్రగొండపాలెం తహశీల్దార్లు ఎంవీకే సుధాకర్‌రావు, జి.నాంచారయ్య, బీకేఎం అయ్యంగార్‌. పోలీసు అధికారి ఒంగోలు సీసీఎస్‌ సీఐ పి.పరంధామయ్య.
9వ తేదీ: తర్లుపాడు, కొండపి, సింగరాయకొండ తహశీల్దార్లు టి.శ్రీనివాసులు, జి.శ్రీనివాసులు, ఎస్‌.వరకుమార్‌. పోలీసు అధికారి ఒంగోలు డీటీఆర్‌బీసీఐ కె.రవికిరణ్‌.
10వ తేదీ: దోర్నాల, పొదిలి,కనిగిరి తహశీల్దార్లు వీవీఎం రామకృష్ణ , ఎస్‌.కె.హమీద్, కె.రాజ్‌కుమార్‌. పోలీసు అధికారి ఒంగోలు వీఆర్‌ సీఐ టీఎక్స్‌ అజయ్‌కుమార్‌.
11వ తేదీ: వీవీపాలెం, లింగసముద్రం, గుడ్లూరు తహశీల్దార్లు జి.సిద్ధార్ధ, జి.ఆనందరావు, సి.రవీంద్రబాబు. పోలీసు అధికారి ఒంగోలు సీసీఎస్‌ సీఐ పి.పరంధామయ్య.
12వ తేదీ: పీసీపల్లి, వెలిగండ్ల,టంగుటూరు తహశీల్దార్లు ఎస్‌.సత్యన్నారాయణ, టి.కోటేశ్వరరావు, ఎన్‌.రవీంద్రనాథ్‌. పోలీసు అధికారి ఒంగోలు డీటీఆర్‌బీ సీఐ రవికిరణ్‌.
13వ తేదీ:హెచ్‌ఎంపాడు, సీఎస్‌పురం, మర్రిపూడి తహశీల్దార్లు  ఎస్‌.రామలింగేశ్వరరావు, శ్రీనివాసులు, వి.రవికుమార్‌. పోలీసు అధికారి ఒంగోలు వీఆర్‌ సీఐ టీఎక్స్‌ అజయ్‌కుమార్‌.
14వ తేదీ: పామూరు,కురిచేడు, పొన్నలూరు తహశీల్దార్లు వెంకటత్నం, ఎస్‌.కె.జాన్‌సైదా, ఎంవీ కృష్ణారావు. పోలీసు అధికారి ఒంగోలు సీసీఎస్‌ సీఐ పి.పరంధామయ్య.
15వ తేదీ: తాళ్లూరు, ముండ్లమూరు, యర్రగొండపాలెం తహశీల్దార్లు ఎంవీకే సధాకర్‌రావు, జి.నాంచారయ్య, బీకెఎం ఐయ్యంగార్‌. పోలీసు అధికారి ఒంగోలు డీటీఆర్‌బీ సీఐ కె.రవికిరణ్‌.
16వ తేదీ: తర్లుపాడు, కొండపి, సింగరాయకొండ తహశీల్దార్లు టి.శ్రీనివాసులు, జి.శ్రీనివాసులు, ఎస్‌.రవకుమార్‌. పోలీసు అధికారి ఒంగోలు వీఆర్‌ సీఐ టీఎక్స్‌ అజయ్‌కుమార్‌.
17వ తేదీ: దోర్నాల, పొదిలి, కనిగిరి తహశీల్దార్లు వవీఎం రామకృష్ణ, ఎస్‌.కె.హమీద్, కె.రాజ్‌కుమార్‌. పోలీసు అధికారి ఒంగోలు సీసీఎస్‌ సీఐ పి.పరంధామయ్య.
18వ తేదీ: వీవీపాలెం, లింగసముద్రం, గుడ్లూరు తహశీల్దార్లు జి.సిద్ధార్ధ, జి.ఆనందరావు, సి.రవీంద్రబాబు. పోలీసు అధికారి డీటీఆర్‌బీ  సీఐ కె.రవికిరణ్‌.
19వ తేదీ: పీసీపల్లి, వెలిగండ్ల, టంగుటూరు తహశీల్దార్లు ఎస్‌.సత్యన్నారాయణ, టి.కోటేశ్వరరావు, ఎణ్‌.రవీంద్రనాధ్‌. పోలీసు అధికారి వీఆర్‌ సీఐ టీఎక్స్‌ అజయ్‌కుమార్‌.
20వ తేదీ: హెచ్‌ఎంపాడు, సీఎస్‌పురం, మర్రిపూడి తహశీల్దార్లు ఎస్‌.రామలింగేశ్వరరావు, శ్రీనివాసులు, వి.రవికుమార్‌. పోలీసు అధికారి ఒంగోలు సీసీఎస్‌ సీఐ కె.రవికిరణ్‌.
21వ తేదీ: పామూరు, కురిచేడు, పొన్నలూరు తహశీల్దార్లు వెంకట రత్నం, ఎస్‌.కె.జాన్‌ సైదులు, ఎంవీ కృష్ణారావు. పోలీసు అధికారి ఒంగోలు డీటీఆర్‌బీ సీఐ కె.రవికిరణ్‌.
22వ తేదీ: తాళ్లూరు, ముండ్లమూరు, యర్రగొండపాలెం తహశీల్దార్లు ఎంవీకె సుధాకర్‌రావు, జి.నాంచారయ్య, బీకేఎం అయ్యంగార్‌. పోలీసు అధికారి ఒంగోలు వీఆర్‌ సీఐ టీఎక్స్‌ అజయ్‌కుమార్‌.
స్ట్రాంగ్‌ రూమ్‌ల విధులకు కేటాయించిన వారిని సమన్వయం చేసుకోవడానికి జిల్లా అధికారులను నియమించారు. పేస్‌ ఇంజినీరింగ్‌ కళాశాల స్ట్రాంగ్‌ రూమ్‌ల పర్యవేక్షణకు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ అదెయ్య, స్టెప్‌ సీఈవో బి.రవి, మెప్మా పీడీ సింగయ్య, డీఈవో సుబ్బారావు, పీఆర్‌ ఎస్‌ఈలను నియమించారు. అలాగే రైస్‌ ఇంజినీరింగట్‌ కళాశాలకు ఎస్‌ఎస్‌ఏ పీవో వెంకటేశ్వరరావు, ఆర్‌అండ్‌బి ఎస్‌ఈ శివప్రసాద్‌రెడ్డి, డీఐసీ జీఎం, ఏపీఎస్‌ఎంఐడీసీ ఈఈలను నియమించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement