రోడ్డు ప్రమాదం: విద్యార్థినికి గాయాలు | student injured in road accident at guntur distirict | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదం: విద్యార్థినికి గాయాలు

Published Wed, Oct 28 2015 10:22 AM | Last Updated on Fri, Nov 9 2018 4:31 PM

student injured in road accident at guntur distirict

నూజెండ్ల: గుంటూరు జిల్లా నూజెండ్ల చెరువుకట్ట సమీపంలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. 12 మంది విద్యార్థులతో ఆటో నూజెండ్ల వైపు వెళుతుండగా బొలెరో వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో మోడల్ స్కూల్‌కు చెందిన అంజలి అనే విద్యార్థినికి తీవ్ర గాయాలు కాగా, మిగతా విద్యార్థులకు ప్రమాదం తప్పింది. అంజలిని చికిత్స కోసం వినుకొండలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఈ విద్యార్థిని స్వస్థలం మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement