అవనిగడ్డలో ఎస్ఐ జులుం | subinspector overaction in avani gadda | Sakshi
Sakshi News home page

అవనిగడ్డలో ఎస్ఐ జులుం

Published Sat, Dec 5 2015 9:52 PM | Last Updated on Sun, Sep 2 2018 3:51 PM

subinspector overaction in avani gadda

కృష్ణా: అవనిగడ్డ సెంటర్‌లో టీచర్‌పై పోలీస్ జులుం చూపించాడు ఓ ఎస్ఐ. బైక్ పై వస్తున్న టీచర్‌ను ఆపి ఎస్ఐ వెంకటకుమార్ దాడి చేశారు. ఈ దాడిలో గాయాలై సొమ్మసిల్లి పడిపోయిన టీచర్ను వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎస్ఐ వెంకటకుమార్‌ తీరుకు వ్యతిరేకంగా బంధువులు ఆందోళ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement