టీడీపీ నేత ఇంట్లో భారీగా సబ్సిడీ విత్తనాలు | subsidy seeds found in tdp politician home in ananathapur | Sakshi
Sakshi News home page

టీడీపీ నేత ఇంట్లో భారీగా సబ్సిడీ విత్తనాలు

Published Wed, Jun 17 2015 5:00 PM | Last Updated on Sat, Aug 11 2018 4:02 PM

subsidy seeds found in tdp politician home in ananathapur

అనంతపురం: అనంతపురం జిల్లా గోరంట్ల మండలం శెట్టిచిన్నంపల్లెలో ఓ టీడీపీ నాయకుడి ఇంటి నుంచి పెద్ద మొత్తంలో సబ్సిడీ విత్తనాలను వ్యవసాయ శాఖ, రెవెన్యూ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. టీడీపీ నాయుకుడు, వ్యాపారి కూడా అయిన శివారెడ్డి ఇంట్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో 411 బస్తాల (ఒక్కోటీ 30 కిలోలు) సబ్సిడీ వెరుశనగ విత్తనాలు వెలుగు చూశాయి. వాటిని స్వాధీనం చేసుకున్న అధికారులు కేసు నమోదు చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement