ఏపీసీసీ మీడియా ప్యానెల్ సభ్యుడిగా సూర్యనారాయణ రెడ్డి | Surayanarayana Reddy nominated as APCC Media Panel Member | Sakshi
Sakshi News home page

ఏపీసీసీ మీడియా ప్యానెల్ సభ్యుడిగా సూర్యనారాయణ రెడ్డి

Published Thu, Apr 21 2016 12:36 PM | Last Updated on Sat, Aug 18 2018 9:03 PM

Surayanarayana Reddy nominated as APCC Media Panel Member

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మీడియా ప్యానెల్ సభ్యుడిగా సూర్యనారాయణ రెడ్డిని గురువారం నియమించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా సూర్యనారాయణ రెడ్డిని రఘువీరా రెడ్డి అభినందించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషిచేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement