రంజనీ థియేటర్‌లో హీరో నిఖిల్ | surya vs surya team in vijayanagaram | Sakshi
Sakshi News home page

రంజనీ థియేటర్‌లో హీరో నిఖిల్

Published Thu, Mar 12 2015 6:14 PM | Last Updated on Sat, Sep 2 2017 10:43 PM

surya vs surya team in vijayanagaram

విజయనగరం : టాలీవుడ్ యువ హీరో నిఖిల్ రంజనీ థియేటర్‌లో సందడి చేశారు. విజయనగరం జిల్లాలో గురువారం ఇటీవల విడుదలైన సూర్య వర్సెస్ సూర్య సినిమా బృందం స్థానిక రంజనీ థియేటర్‌లో సినిమా ప్రదర్శనను తిలకించి ప్రేక్షకులకు వినోదం పంచింది. ఈ కార్యక్రమంలో ఆ సినిమా హీరో నిఖిల్, హీరోయిన్ త్రిథా చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement