హనుమాన్‌జంక్షన్: కృష్ణా జిల్లా హనుమాన్‌జంక్షన్‌లో శనివారం ఉదయం స్థానిక పోలీసులు కార్డాన్‌సెర్చ్ నిర్వహించారు. స్థానిక ఇందిరానగర్ కాలనీలో ఇల్లిల్లూ సోదా చేశారు.
సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేయటంతోపాటు పది మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణ కోసం వారిని స్టేషన్‌కు తరలించారు.