మహబూబ్నగర్ జిల్లాలో స్వైన్ ఫ్లూ కలకలం | Swine flu returns to Andhra pradesh, Three fresh cases in Mahabub nagar district | Sakshi
Sakshi News home page

మహబూబ్నగర్ జిల్లాలో స్వైన్ ఫ్లూ కలకలం

Published Wed, Oct 16 2013 11:30 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM

Swine flu returns to Andhra pradesh, Three fresh cases in Mahabub nagar district

మహబూబ్నగర్ : మహబూబ్నగర్ జిల్లాలో స్వైన్ ఫ్లూ కలకలం రేపింది. నాగర్కర్నూలు జిల్లా తూడుకుర్తిలో ముగ్గురు వ్యక్తులకు స్వైన్ప్లూ సోకినట్లు సమాచారం. దాంతో జిల్లా అధికారులు గ్రామానికి చేరుకుని వారికి పరీక్షలు జరుపుతున్నారు.  ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే వారికి స్వైన్ ప్లూ సోకిందా లేదా అనేది ఇంకా నిర్థారణ కావల్సి ఉంది.దీనిపై వైద్య అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు గ్రామస్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement