కాణిపాకంలో టీడీపీ నేతల అత్యుత్సాహం | tdp cader overactoion leads kanipakam begining cermoney disappointed | Sakshi
Sakshi News home page

కాణిపాకంలో టీడీపీ నేతల అత్యుత్సాహం

Published Thu, Sep 17 2015 12:29 PM | Last Updated on Wed, Apr 3 2019 5:55 PM

tdp cader overactoion leads kanipakam begining cermoney disappointed

చిత్తూరు: కాణిపాకం వినాయకుడికి పట్టువస్త్రాలు సమర్పించిన కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. గణేశుడికి మంత్రి బొజ్జలగోపాల కృష్ణారెడ్డి గురువారం పట్టు వస్త్రాలు సమర్పించే సమయంలో టీడీపీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ కార్యక్రమం జరిగే సమయంలో బోర్డు సభ్యులను కూడా దగ్గరకు రానివ్వలేదు. దీంతో మనస్థాపానికి గురైన ఛైర్మన్, పాలకవర్గం, అధికారులు కార్యక్రమాన్ని బహిష్కరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement