లోకేష్‌ ఫ్లెక్సీ కడుతుండగా.. | tdp follower dies due to current shock | Sakshi
Sakshi News home page

లోకేష్‌ ఫ్లెక్సీ కడుతుండగా..

Published Fri, Jun 23 2017 9:35 AM | Last Updated on Tue, Oct 2 2018 7:28 PM

tdp follower dies due to current shock

సోమల: చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అధికార పార్టీ నాయకుల ఫ్లెక్సీలు కడుతున్న ఓ కార్యకర్త విద్యుధ్ఘాతానికి గురై మృతి చెందాడు. జిల్లాలోని సోమల మండలం కందూరు గ్రామంలో ఓ టీడీపీ కార్యకర్త మంత్రి లోకేష్‌ బాబు ఫ్లెక్సీలు కడుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్‌షాక్ తగిలింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement