
టీడీపీ...మరో టైటానిక్ : కొడాలి
టీడీపీ...మరో టైటానిక్ : కొడాలి
గుడివాడ, :
తెలుగుదేశం పార్టీ మునిగిపోయే మరో టైటానిక్ వంటిదని...2014 ఎన్నికల ఫలితాల అనంతరం అది అడ్రస్ లేకుండా మునిగిపోతుందని గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరావు(నాని) చెప్పారు. శనివారం స్థానిక భయ్యా వారి వీధిలోని గడప గడపకు వైఎస్సార్‌సీపీ కార్యక్రమంలో భాగంగా పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మండలి హనుమంతరావు కార్యాలయంలో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ప్రజలు పూర్తిస్థాయిలో మద్దతు తెలుపనున్నారని చెప్పారు.