టీడీపీ సంపద గల పార్టీ.. వైఎస్ఆర్ సీపీ పేదల పార్టీ | TDP Richest party, says YSRCP leader dharmana prasadarao | Sakshi
Sakshi News home page

టీడీపీ సంపద గల పార్టీ.. వైఎస్ఆర్ సీపీ పేదల పార్టీ

Published Tue, Sep 30 2014 11:02 PM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

TDP Richest party, says YSRCP leader dharmana prasadarao

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో అధికార తెలుగుదేశం పార్టీ సంపద గల పార్టీ అని, తమ పార్టీ పేదల పార్టీ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఇంకా బలపడాల్సివుందని అభిప్రాయపడ్డారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు క్రమ శిక్షణతో మెలగాలని ధర్మాన సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement