తెలుగు తమ్ముళ్ల బ్లాక్మెయిల్.. అరెస్టు | tdp youth leaders blackmail schools, arrested | Sakshi
Sakshi News home page

తెలుగు తమ్ముళ్ల బ్లాక్మెయిల్.. అరెస్టు

Published Fri, Aug 29 2014 8:14 PM | Last Updated on Sat, Sep 2 2017 12:38 PM

tdp youth leaders blackmail schools, arrested

తెలుగునాడు, తెలుగు యువత విద్యార్థి సంఘాలు బ్లాక్మెయిల్కు పాల్పడుతున్నాయి. కర్నూలు జిల్లా ఆత్మకూరులో కళాశాలలు, పాఠశాలలను బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు వాళ్లపై ఆరోపణలు వచ్చాయి.

దీంతో ఆ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తెలుగునాడు, తెలుగుయువత జిల్లా అధ్యక్షులను కర్నూలు జిల్లా పోలీసుల అరెస్టు చేశారు. వారిని రిమాండుకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement