బొత్సతో భేటీ కానున్న టీ. కాంగ్రెస్ నేతలు | Telangana Congress leaders to meet Botsa satyanarayana | Sakshi
Sakshi News home page

బొత్సతో భేటీ కానున్న టీ. కాంగ్రెస్ నేతలు

Published Mon, Nov 4 2013 9:11 AM | Last Updated on Sat, Aug 11 2018 7:11 PM

Telangana Congress leaders to meet Botsa satyanarayana

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు నేడు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యానారాయణతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. గ్రూప్ అఫ్‌ మినిస్టర్స్‌ కోరిన విధంగా విభజనతో ముడిపడిన 11 కీలక అంశాలపై పార్టీ అభిప్రాయాలు చెప్పడం... కేంద్ర హోం శాఖ ఏర్పాటు చేసిన అఖిల పక్ష భేటీపై తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఈ సందర్బంగా బొత్సతో  చర్చించనున్నారు.  ఈరోజు రాత్రి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ప్రణబ్‌ను తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు కలవనున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాల్సిందిగా ప్రణబ్‌ను కోరనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement