సాక్షి, విశాఖపట్నం : విశాఖ ఏజెన్సీలో చలి తీవ్రత కొనసాగుతోంది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో జనం గజగజలాడుతున్నారు. లంబసింగిలో 3 డిగ్రీలు, చింతపల్లి 5, జికె వీది 5, పాడేరు 4, మినుములూరు 2, జి మాడుగుల 4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Published Fri, Jan 4 2019 8:21 AM | Last Updated on Fri, Jan 4 2019 8:21 AM
సాక్షి, విశాఖపట్నం : విశాఖ ఏజెన్సీలో చలి తీవ్రత కొనసాగుతోంది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో జనం గజగజలాడుతున్నారు. లంబసింగిలో 3 డిగ్రీలు, చింతపల్లి 5, జికె వీది 5, పాడేరు 4, మినుములూరు 2, జి మాడుగుల 4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment