విశాఖ ఏజెన్సీలో పెరిగిన కనిష్ట ఉష్ణోగ్రతలు | Temperature slightly increased in visakha agency | Sakshi
Sakshi News home page

విశాఖ ఏజెన్సీలో పెరిగిన కనిష్ట ఉష్ణోగ్రతలు

Published Fri, Jan 29 2016 8:07 AM | Last Updated on Mon, Aug 20 2018 3:54 PM

Temperature slightly increased in visakha agency

విశాఖపట్నం : విశాఖ ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు కనిష్టంగా పెరిగాయి. ఏజెన్సీ ప్రాంతంలోని చింతపల్లిలో 15.5 డిగ్రీలు, లంబసింగిలో 13, అరకులో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో గిరిజనులు ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోయాయి. దీనికి తోడు చలీగాలులు బాగా వీచడంతో గిరిజనులు ఇళ్లు వదిలి బయటకు వచ్చేందుకు భయపడే పరిస్థితి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement