కాకినాడ సెజ్ లో ఉద్రిక్తత | Tension at Kakinada Sez Lands | Sakshi
Sakshi News home page

కాకినాడ సెజ్ లో ఉద్రిక్తత

Published Thu, Jul 7 2016 1:41 PM | Last Updated on Mon, Jul 23 2018 8:35 PM

Tension at Kakinada Sez Lands

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సెజ్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక రమణక్క పేటలోని సరుగుడు తోటలను నరికేందుకు  గురువారం అధికారులు ప్రయత్నించారు. దీంతో సెజ్ సిబ్బందిని స్థానికులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో అధికారులకు, స్థానికుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement