పదోవేతన సంఘ సిఫార్సులు సవరించాలి | tenth prc recommendation should amend | Sakshi
Sakshi News home page

పదోవేతన సంఘ సిఫార్సులు సవరించాలి

Jan 22 2015 1:06 PM | Updated on Sep 2 2017 8:05 PM

పదో వేతన సంఘం చేసిన సిఫార్సులు సవరించకపోతే మరో ఉద్యమం చేస్తామని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కత్తి నర్సింహారెడ్డి అన్నారు.

రాజమండ్రి: పదో వేతన సంఘం చేసిన సిఫార్సులను సవరించకపోతే మరో ఉద్యమం చేస్తామని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కత్తి నర్సింహారెడ్డి అన్నారు. గురువారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని సూర్యాహోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. క్లస్టర్ పాఠశాలలను ఏర్పాటు చేస్తే ఉద్యమం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement