బట్టల దుకాణంలో భారీ అగ్నిప్రమాదం | Textile shop burns ash in chittoor | Sakshi
Sakshi News home page

బట్టల దుకాణంలో భారీ అగ్నిప్రమాదం

Published Fri, Aug 11 2017 8:18 AM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

Textile shop burns ash in chittoor



చిత్తూరు:
పట్టణంలోని చర్చి వీధిలో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అపూర్వ టెక్స్‌టైల్స్‌లో జరిగిన షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా బట్టల దుకాణం పూర్తి కాలి బూడిదైంది. ఈ ప్రమాదంలో రూ.5 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. షార్ట్‌ సర్య్యూట్‌ అనంతరం దుకాణం తాళాలు సకాలంలో దొరకకపోవడంతో ఫైరింజన్లతో మంటలను ఆర్పడానికి కుదరలేదు. ఈలోగా జరగాల్సిన నష్టం జరిగిపోయినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement