నాగార్జున సాగర్ కుడికాలువ నుంచి దిగువ ప్రాంతాలకు అధికారులు బుధవారం ఉదయం 8.30 గంటలకు నీటిని విడుదల చేశారు. ఐదో గేటు ఎత్తి 500 క్యూసెక్కులు విడుదల చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు ఈ ప్రవాహం ఆరువేల క్యూసెక్కులకు చేరుకుంటుంది. తాగు నీటి అవసరాలకు గాను తొమ్మిది రోజుల పాటు మొత్తం 4.5 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నారు.
సాగర్ నుంచి దిగువకు కృష్ణమ్మ పరుగులు
Published Wed, Mar 23 2016 11:06 AM | Last Updated on Fri, Oct 19 2018 7:19 PM
Advertisement
Advertisement