సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ గడువును ఫిబ్రవరి 7వ తేదీ వరకు పొడిగించామని, ఇకపై ఎట్టి పరిస్థితుల్లో గడువు పొడిగించేది లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టంచేశారు. రైతులంతా బ్యాంకులకు పూర్తి వివరాలు ఇవ్వాలని కోరారు. శనివారం సచివాలయంలో మంత్రి విలేకరులతో మాట్లాడారు.
ఫిబ్రవరి 7 వరకు రుణమాఫీ గడువు
Published Sun, Feb 1 2015 3:24 AM | Last Updated on Sat, Sep 2 2017 8:35 PM
Advertisement
Advertisement