టీవీ ప్లగ్ పెడుతూ.. | The death of a person with an electric shock | Sakshi
Sakshi News home page

టీవీ ప్లగ్ పెడుతూ..

Published Wed, Mar 23 2016 12:14 PM | Last Updated on Wed, Sep 5 2018 2:26 PM

The death of a person with an electric shock

టీవీ ప్లగ్ పిన్‌ను కరెంట్ బోర్డ్‌కు అనుసంధానిస్తూ ఓ వ్యక్తి షాక్‌కు గురై మృతి చెందాడు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం కోడుపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. లక్ష్మీనారాయణ (40) అనే వ్యక్తి ఉదయం 7 గంటల సమయంలో ఇంట్లో ఉన్న టీవీ ప్లగ్‌ను బోర్డ్‌కు పెట్టే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఆ ఇంట్లో విషాదం నెలకొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement