తాడిమర్రిలో దొంగతనం | Theft in Tadimarrilo | Sakshi
Sakshi News home page

తాడిమర్రిలో దొంగతనం

Published Mon, Sep 21 2015 11:30 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

Theft in Tadimarrilo

అనంతపురం జిల్లా తాడిమర్రి ఎస్సీ కాలనీకి చెందిన బండారు నాగరాజు ఇంట్లోఆదివారం రాత్రి చోరీ జరిగింది. బీరువాలో ఉంచిన రూ.15వేల నగదుతోపాటు జత బంగారు కమ్మలను దొంగలు ఎత్తుకుపోయారు. ఆదివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీ జరిగిందని బాధితులు పోలీసులకు తెలిపారు. బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement