వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో చోరీ | theft in venkatadri express near gooty railway station | Sakshi
Sakshi News home page

వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో చోరీ

Published Fri, Oct 24 2014 3:30 PM | Last Updated on Sat, Sep 2 2017 3:19 PM

వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో చోరీ

వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో చోరీ

హైదరాబాద్: వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో శుక్రవారం మధ్యాహ్నం దోపిడి జరిగింది. అనంతపురం జిల్లా గుత్తి రైల్వే స్టేషన్ సమీపంలో దొంగలు రైల్వే కంపార్ట్మెంట్లోకి ప్రవేశించి దంపతుల నుంచి 2.5 లక్షల రూపాయల విలువైన నగలు దోచుకున్నారు.

అనంతరం దొంగలు చైను లాగి రైలు దిగి పారిపోయారు.  బాధితులు ఈ సంఘటన గురించి గుత్తి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement