'ఎస్బీఐ'లో చోరీకి యత్నం | theft of state bank of india in guntur district | Sakshi
Sakshi News home page

'ఎస్బీఐ'లో చోరీకి యత్నం

Published Sat, Jun 27 2015 7:44 PM | Last Updated on Sun, Sep 3 2017 4:28 AM

theft of state bank of india in guntur district

గుంటూరు: గుంటూరు జిల్లా దాచేపల్లి నడికుడి భారతీయ స్టేట్ బ్యాంకులో శనివారం దొంగలు పడ్డారు. బాత్ రూం కిటికీలోంచి బ్యాంకులోకి ప్రవేశించారు. అక్కడున్న సీసీ కెమెరాలకు కవర్లు చుట్టి చోరీకి ప్రయత్నించారు. ఆ సమయంలో స్ట్రాంగ్ రూం తలుపులు ఓపెన్ కావడంతో దుండగులు అక్కడి నుంచి  పరారయ్యారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement