గోముఖి లింక్ ఛానల్ పనుల్లో నాణ్యత కరవు | There is no quality in Gomukhi link channel works | Sakshi
Sakshi News home page

గోముఖి లింక్ ఛానల్ పనుల్లో నాణ్యత కరవు

Published Sun, Aug 16 2015 9:41 AM | Last Updated on Sun, Sep 3 2017 7:33 AM

There is no quality in Gomukhi link channel works

విజయనగరం (మక్కువ) : విజయనగరం జిల్లాలో వెంగళరాయ సాగర్ ప్రాజెక్టు పరిధిలోని గోముఖి లింక్ ఛానల్ నిర్మాణ పనుల్లో నాణ్యత లేదని ఆయకుట్టు ప్రాంత రైతులు ఆరోపిస్తున్నారు. హుద్ హుద్ తుఫాన్ పునరావాస నిధులతో చేపట్టిన ఈ నిర్మాణ పనుల్లో సరైన నాణ్యత పాటించకపోవడంతో కాలువ సపోర్టింగ్ వాల్ ఇటీవల కోతకు గురైంది.

దీంతో నీరు లీక్ అయి వృథాగా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలు ఎండిపోయే అవకాశం ఉన్నందున ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement