చిపురుపల్లిలోని సాయిబాబా ఆలయంలో చోరీ | Thieves halchal at saibaba temple in chipurupalli | Sakshi
Sakshi News home page

చిపురుపల్లిలోని సాయిబాబా ఆలయంలో చోరీ

Published Sun, Nov 10 2013 8:44 AM | Last Updated on Tue, Aug 28 2018 7:30 PM

Thieves halchal at saibaba temple in chipurupalli

విజయనగరం జిల్లా చిపురుపల్లిలోని సాయిబాబా దేవాలయంలో గత అర్థరాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. దాంతో సాయిబాబ గుడి పూజారి, భక్తులు ఆదివారం ఉదయం పోలీసులను ఆశ్రయించారు. దేవునికి చెందిన కిలో వెండి ఆభరణాలతోపాటు రూ. 20 వేల నగదును దొంగలు అపహరించుకు పోయారని పోలీసులకు చేసిన ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. పోలీసులు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement