కారు-ఆటో ఢీ, ఒకరు దుర్మరణం | car hits auto-rickshaw, one died, 11 injured | Sakshi
Sakshi News home page

కారు-ఆటో ఢీ, ఒకరు దుర్మరణం

Published Mon, Nov 21 2016 10:26 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

car hits auto-rickshaw, one died, 11 injured

శ్రీకాకుళం: ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. 11 మందికి తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా చీపురుపల్లిలో సోమవారం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆటోను ఢీ కొట్టింది. ప్రమాదంలో ఆటోలో ఉన్న ఓ వ్యక్తి మృతి చెందగా మరో 11మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement