రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి | Three dies in Sullurupeta road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

Published Fri, Sep 27 2013 8:31 AM | Last Updated on Fri, Sep 1 2017 11:06 PM

Three dies in Sullurupeta road accident

నెల్లూరు : నెల్లూరు జిల్లా సూళ్లూరు పేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఆగివున్న లారీతో పాటు ఇన్నోవా వాహనాన్ని మరో లారీ వచ్చి వేగంగా ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది.  మృతి చెందినవారిలో గుంటూరు జిల్లా బాపట్ల మున్సిపల్ కమిషనర్ రామారావు ఉన్నారు. వీరంతా చెన్నె నుంచి బాపట్ల వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement