పెరూకు రాష్ర్టం నుంచి ముగ్గురు అధికారులు | Three officials from state to Peru | Sakshi
Sakshi News home page

పెరూకు రాష్ర్టం నుంచి ముగ్గురు అధికారులు

Published Sat, May 16 2015 2:27 AM | Last Updated on Sun, Sep 3 2017 2:06 AM

Three officials from state to Peru

హైదరాబాద్: గిరిజన విద్య, సంక్షేమ రంగాలకు సంబంధించి పె రూ దేశంలో అమలు చే స్తున్న విధానాలు, కార్యక్రమాల అధ్యయనం గురించి వచ్చేనెల 8 నుంచి 12 తేదీ ల మధ్య వివిధ రాష్ట్రాలకు చెందిన 13 మంది సభ్యుల బృందం అక్కడ పర్యటించనుంది. ఈ బృందంలో రాష్ట్రానికి చెందిన గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి జీడీ ఆరుణ, ఖమ్మం జేసీ డి.దివ్య, భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు డెరైక్టర్‌లున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement