వైఎస్ఆర్ సీపీ నేత పార్థసారధి కారుపై రాళ్ల దాడి | Throw stones on Ysrcp Pardha Saradhi car at Penamaluru | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ సీపీ నేత పార్థసారధి కారుపై రాళ్ల దాడి

Published Thu, Dec 4 2014 8:13 PM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

Throw stones on Ysrcp Pardha Saradhi car at Penamaluru

విజయవాడ: అధికార పార్టీ నేతల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం తమదే అనే అహంకారంతో టీడీపీ కార్యకర్తలు.. వైఎస్ఆర్ సీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా  కృష్ణా జిల్లాలోని పెనమలూరులో గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై  టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి.

టీడీపీ నేత బోడె ప్రసాద్ వర్గీయులు వైఎస్ఆర్ సీపీ  బ్యానర్లను తగులబెట్టారు. ఈ ఘటనపై ప్రశ్నించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పార్థసారధి కారుపై టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. దాంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.  ఈ నేపథ్యంలో పెనమలూరులో ఉద్రికత్త పరిస్థితి నెలకొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement