కొయ్యలగూడెం: పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం కన్నాపురం గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన కలపను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఉదయం దాదాపు 100 మంది అటవీ అధికారులు, సిబ్బంది కలసి గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఇల్లిల్లూ సోదాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా రూ.2 లక్షల విలువైన కలపను పట్టుకున్నారు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయని వారు తెలిపారు.
రూ.2 లక్షల విలువైన కలప స్వాధీనం
Published Wed, Sep 30 2015 11:39 AM | Last Updated on Sun, Sep 3 2017 10:15 AM
Advertisement
Advertisement