తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ | tirumala information | Sakshi
Sakshi News home page

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Published Fri, Sep 25 2015 7:11 PM | Last Updated on Tue, Aug 28 2018 5:54 PM

tirumala information

తిరుమల: తిరుమలలో శుక్రవారం సాయంత్రం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. భక్తులు వేచి ఉండే కంపార్టుమెంట్లు అన్నీ నిండటంతో వారు క్యూలైన్లో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 15 గంటలు సమయం పడుతుంది. కాలినడక భక్తులకు 8 గంటల సమయం పడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement