పొగాకు రైతుల ఆందోళన | Tobacco farmers protest at Nellore | Sakshi
Sakshi News home page

పొగాకు రైతుల ఆందోళన

Published Tue, Apr 5 2016 1:37 PM | Last Updated on Sat, Oct 20 2018 6:04 PM

Tobacco farmers protest at Nellore

మరిపాడు మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు ఎదుట పొగాకు రైతులు ఆందోళనకు దిగారు. పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలనే డిమాండ్‌తో నెల్లూరు-ముంబాయి రహదారిపై రాస్తారోకోకు దిగారు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement