నేడు ఆళ్లగడ్డకు జగన్ | Today jagan to ALLAGADDA | Sakshi
Sakshi News home page

నేడు ఆళ్లగడ్డకు జగన్

Published Fri, Apr 24 2015 2:29 AM | Last Updated on Mon, Aug 20 2018 8:52 PM

నేడు ఆళ్లగడ్డకు జగన్ - Sakshi

నేడు ఆళ్లగడ్డకు జగన్

హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు దివంగత భూమా శోభా నాగిరెడ్డి తొలి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఆళ్లగడ్డకు వెళుతున్నారు. అనంతరం ఆయన హైదరాబాద్ చేరుకుంటారని గురువారం పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.శోభా తొలి వర్ధంతిని హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కూడా నిర్వహిస్తున్నారు. ఉదయం 11 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్యనేతలు పాల్గొంటారు.
 
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి గురువారం వైఎస్సార్ జిల్లా పెండ్లిమర్రి మండలం మాచునూరులో  బండలాగుడు పోటీలను ప్రారంభి ంచారు.  తలపాగా చుట్టిన ఆయన చర్నాకోలా చేతబట్టి ఎద్దులను అదిలించి ఆకట్టుకున్నారు.
 - సాక్షి, కడప
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement