తుపాను బాధితుల కోసం టోల్ఫ్రీ నెంబర్లు
హైదరాబాద్: హుదూద్ పెను తుపాన్ ఉత్తరాంధ్రను వణికించిన నేపథ్యంలో బాధితుల కోసం అధికారులు పలు టోల్ ఫ్రీ ఫోన్ నెంబర్లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ తోపాటు తుపాను ప్రభావం పడిన జిల్లాలలో వీటిని ఏర్పాటు చేశారు. టోల్ఫ్రీ నెంబర్లతోపాటు తుపాను కంట్రోల్ రూమ్స్ ఫోన్ నెంబర్లను ఈ దిగువ ఇస్తున్నాం.
ఏపీ ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్ : 1100
ఏపీ సచివాలయం, హైదరాబాద్ : 04023456005, 040 -23450419
రాజమండ్రి కలెక్టరేట్ : 0884 -2359173, 1077 (టోల్ ఫ్రీ)
రాజమండ్రి : 0883 -2420541, 2420543, 2420780
విశాఖ కలెక్టరేట్ : 1800-4250-0002 (టోల్ ఫ్రీ)
విశాఖ ఆర్టీసీ : 99592 25582
విశాఖ విద్యుత్ : 0891-2718091, 73822 9975, 94408 12492
విశాఖ రైల్వే: 0891 -2575083
హైదరాబాద్ హెల్ఫ్ లైన్ : 040 -23200865
ఏలూరు : 08812 -232267
తాడేపల్లి గూడెం :08818 - 226162
శ్రీకాకుళం : 08942 -225361, 965283819, టోల్ ఫ్రీ : 18004256625
విశాఖ: 0891 -2563121, టోల్ ఫ్రీ: 1800-425 -00002
తూర్పుగోదావరి : 0884 -2365424 /2365506, టోల్ ఫ్రీ : 1800-4253077/4251077
పశ్చిమగోదావరి : 08812 - 230050/230934/252655, టోల్ ఫ్రీ: 1800-4258848
**