కడప పెద్దదర్గాను దర్శించుకున్న విక్టరీ వెంకటేశ్ | Tollywood Hero Venkatesh visits Pedda dargah in Kadapa | Sakshi
Sakshi News home page

కడప పెద్దదర్గాను దర్శించుకున్న విక్టరీ వెంకటేశ్

Published Fri, Aug 14 2015 5:28 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

Tollywood Hero Venkatesh visits Pedda dargah in Kadapa

వైఎస్సార్ జిల్లా : కడప నగరంలోని ప్రముఖ పుణ్య క్షేత్రం పెద్ద దర్గాను సినీ హీరో విక్టరీ వెంకటేశ్ శుక్రవారం సాయంత్రం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చాదర్ సమర్పించనున్నారు.

18వ శతాబ్ధంలో వెలసిన ఈ దర్గాను అమీన్‌పూర్ దర్గా అని కూడా అంటారు. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల నుంచే గాక దేశ వ్యాప్తంగా పలువురు భక్తులు, ప్రముఖులు ఈ దర్గాకు వచ్చి చాదర్ సమర్పిస్తుంటారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement