రోడ్డుప్రమాదంలో డ్రైవర్ మృతి | tractor driver dies of road accident | Sakshi
Sakshi News home page

రోడ్డుప్రమాదంలో డ్రైవర్ మృతి

Published Wed, Sep 2 2015 4:26 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

tractor driver dies of road accident

పరుచూరు (ప్రకాశం జిల్లా): గన్నవరం- మార్టూరు మార్గమధ్యలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందాడు. వివరాలు.. ప్రకాశం జిల్లా పరుచూరు మడలం పెద్దనపూడి సమీపంలో టాటాఏస్ వాహనం - ట్రాక్టర్ ఢీకొన్న సంఘటనలో డ్రైవర్ మైలా సురేష్ (27) అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య శిరీష, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement