విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలో నిర్మాల కాన్వెంట్ జంక్షన్ వద్ద బుధవారం ఉదయం ట్రాక్టర్, లారీ ఢీకొన్నాయి.
విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలో నిర్మాల కాన్వెంట్ జంక్షన్ వద్ద బుధవారం ఉదయం ట్రాక్టర్, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందగా.. ఐదుగురు కూలీలకు గాయాలయ్యాయి. గాయపడినవారిని చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.