కనకదుర్గమ్మ వారధిపై భారీగా ట్రాఫిక్‌ | traffic jam at kanakadurga varadhi | Sakshi
Sakshi News home page

కనకదుర్గమ్మ వారధిపై భారీగా ట్రాఫిక్‌

Published Sat, Aug 19 2017 10:36 AM | Last Updated on Tue, Sep 12 2017 12:30 AM

traffic jam at kanakadurga varadhi

విజయవాడ: కనకదుర్గమ్మ వారధిపై శనివారం ఉదయం భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. వేగంగా వెళ్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు అదుపుతప్పి కారు మీదకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంలో బస్సు రోడ్డుకు అడ్డంగా నిలిచిపోవడంతో భారీ ట్రాఫిక్‌ జాం అయింది పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement