హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నగరంలోకి వస్తున్న సందర్భంగా ఈరోజు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ చెప్పారు. రాష్ట్రపతి ఈరోజు రాత్రి 7.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి వస్తారు. ఈ రాత్రికి రాజ్భవన్లో బస చేస్తారు. రేపు ఐపిఎస్ పాసింగ్ అవుట్ పరేడ్లో రాష్ట్రపతి పాల్గొంటారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి తమ పార్టీ సీనియర్తో కలిసి రాత్రి 9:10 గంటలకు రాష్ట్రపతిని కలుస్తారు. తుపాను, వరదలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వారు రాష్ట్రపతిని కోరతారు.
రాష్ట్రపతి వస్తున్న సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు
Published Mon, Nov 4 2013 7:23 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement