గుప్తనిధుల కోసం తవ్వకాలు | Treasure Excavations in ananthapur distirict | Sakshi
Sakshi News home page

గుప్తనిధుల కోసం తవ్వకాలు

Published Wed, Aug 5 2015 11:24 AM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM

Treasure Excavations in ananthapur distirict

ఉరవకొండ: విలువైన వస్తువులు లభిస్తాయని కొందరు దుండగులు ఆలయంలోని గోపురంపైన ఉన్న కలశాన్ని ధ్వంసం చేశారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం రాయంపల్లి గ్రామ శివారులోని పర్వతేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. బుధవారం ఉదయం పూజలు నిర్వహించడానికి వెళ్లిన అర్చకుడు ఈ విషయాన్ని స్థానికుల దృష్టికి తీసుకురావడంతో.. పోలీసులకు సమాచారం అందించారు. పురాతన ఆలయం కావడంతో గుప్తనిధులు లభిస్తాయనే అనుమానంతోనే ఈ దుశ్చర్యలకు పాల్పడి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement