
శ్రీకాకుళం: బెంతు ఒరియా కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలి. 2005 వరకు బెంతు ఒరియాలకు రెవెన్యూ శాఖ ఎస్టీ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసింది. ఇప్పుడు 1951 జనాభా లెక్కలు తెస్తే పరిశీలిస్తామని ప్రభుత్వం చెబుతోంది. సుప్రీంకోర్టు కూడా ఎస్టీల్లో చేర్చాలని తీర్పునిచ్చింది. జీవో నంబర్ 371 అమలు చేస్తే బెంతు ఒరియాలకు ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ అవుతాయి.– డాక్టర్ దామోదర్ ప్రధాన్, మెళియాపుట్టి.