నగరంలో త్రిష హుషారు | trisha visited vijayawada | Sakshi
Sakshi News home page

నగరంలో త్రిష హుషారు

Published Sat, Apr 16 2016 12:52 AM | Last Updated on Sun, Sep 3 2017 10:00 PM

నగరంలో   త్రిష హుషారు

నగరంలో త్రిష హుషారు

సినీ నటి త్రిష శుక్రవారం నగరంలో సందడి చేశారు. తనను చూసి కేరింతలు కొడుతున్న కుర్రకారును హుషారెక్కించారు. వారికి అభివాదం చేస్తూ ఉత్సాహపరిచారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన త్రిషను చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపించారు. త్రిష రాకతో బందరు రోడ్డు ప్రాంతం కిక్కిరిసి  పోయింది.      - విజయవాడ (లబ్బీపేట)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement